Priyamani: ట్రెడిషనల్ వేర్ లో ప్రియమణి- బ్యూటీఫుల్ స్మైల్ తో మెస్మరైజ్
Anjibabu Chittimalla
Updated at:
01 Apr 2024 08:06 PM (IST)
1
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. Photo Credit: Priya Mani Raj/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ వరుస సినిమాలు చేసింది. Photo Credit: Priya Mani Raj/Instagram
3
ఆమె తన అద్భుత నటనతో జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. Photo Credit: Priya Mani Raj/Instagram
4
సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ చక్కగా రాణిస్తోంది. Photo Credit: Priya Mani Raj/Instagram
5
బుల్లితెరపై షోలు చేస్తూనే, సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. Photo Credit: Priya Mani Raj/Instagram
6
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Priya Mani Raj/Instagram
7
పంజాబీ డ్రెస్సులో ఆహా అనిపిస్తున్నాయి. Photo Credit: Priya Mani Raj/Instagram