Malavika Mohanan Saree Photos: షిఫాన్ శారీలో మాళవిక - కొప్పులో గులాబీలు, చీరపై పువ్వులు... సమ్మర్ స్టైల్ చూశారా?
మలయాళీ భామ మాళవికా మోహనన్ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ, ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. డబ్బింగ్ సినిమాలతో ఏపీ, తెలంగాణ ప్రజలకు చెరువ అయ్యారు. ఆవిడ లేటెస్ట్ ఫోటోలు చూశారా? రెట్రో సమ్మర్ స్టైల్ గుర్తు చేసేలా ఉంది. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసాధారణంగా అమ్మాయిలు తలలో పువ్వులు పెట్టుకుంటారు. మాళవికా మోహనన్ కూడా కొప్పులో గులాబీలు పెట్టుకున్నారు. అయితే... శారీ మీద పువ్వులు డిఫరెంట్ లుక్ తీసుకు వచ్చాయి. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
వేసవిలో ఈ తరహా చీరలు బావుంటాయని, రెట్రో ఫ్యాషన్ సెన్స్ తీసుకు వస్తాయని కొందరు స్టయిలిస్టులు చెబుతున్నారు. షిఫాన్ ఫ్లోరల్ శారీస్ సమ్మర్ బెస్ట్ ఆప్షన్ అని పేర్కొంటున్నారు. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
ప్రజెంట్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన రెబల్ స్టార్ ప్రభాస్ సరసన మాళవికా మోహనన్ 'రాజా సాబ్' సినిమా చేస్తున్నారు. అందులో ఆవిడ ఫైట్స్ కూడా చేశారని లీకైన వీడియోలు చూస్తే తెలుస్తోంది. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
షిఫాన్ శారీలో స్టైలిష్గా, రెట్రో మోడ్లో రెడీ అయిన హీరోయిన్ మాళవికా మోహనన్ (Image Courtesy: malavikamohanan_ / Instagram)
హీరోయిన్ మాళవికా మోహనన్ ఫోటోలు (Image Courtesy: malavikamohanan_ / Instagram)