Suma Kanakala : సుమం ప్రతి సుమం సుమం.. సుమని చూస్తే ఈ పాటే గుర్తోస్తుంది
యాంకర్ అనే పేరు తెలుగు ప్రేక్షకులకు వినిపిస్తే మొదటి గుర్తొచ్చే పేరు సుమదే. అంతగా ప్రతి ఒక్కరిలో తన ముద్ర వేసింది సుమ కనకాల.(Images Source : Instagram/kanakalasuma)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసుమ షోలతోనే కాకుండా తన యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్‌తో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అంతేకాకుండా వివిధ డ్రెస్స్‌లో ఫోటోషూట్లు కూడా షేర్ చేస్తూ ఉంటారు.(Images Source : Instagram/kanakalasuma)
తాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. I see myself and I like what I see🤩🧡🫶🏻 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/kanakalasuma)
కేరళ నుంచి హైదరాబాద్ వచ్చి.. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించి.. తెలుగులో యాంకర్‌గా అగ్రస్థానం చేరుకుంది. (Images Source : Instagram/kanakalasuma)
తెలుగు నటుడు రాజీవ్ కనకాల సినిమాను చేసుకుంది. తెలుగింటికి కోడలిగా వచ్చి.. తెలుగు లోగిళ్లలో కూతురిగా చెరగని ముద్ర వేసింది.(Images Source : Instagram/kanakalasuma)
సుమ యాంకరింగ్ కేవలం ప్రేక్షకులనే కాదు.. దర్శకులు, హీరోలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు.(Images Source : Instagram/kanakalasuma)