Kavya Kalyanram Photos : క్యూట్ పిక్స్ షేర్ చేసిన కావ్యా కళ్యాణ్ రామ్ - బొద్దుగా కనిపిస్తున్నా ముద్దుగానే ఉంది!

(Image Courtesy : kavyakalyanram / instagram)
గంగోత్రి మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచమైన కావ్య ..బలగం మూవీతో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది
బలగం సినిమా కన్నా ముందు కావ్య మసూద లో నటించింది. అయితే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం బలగం అనే చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి...
స్టార్టింగ్ లో బొద్దుగా ఉండే కావ్య..నాజూగ్గా మారి ఫ్యాన్స్ ని మురిపిస్తోంది
సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే కావ్య రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..
కావ్యా కళ్యాణ్ రామ్ ఫోటోలు (Image Courtesy : kavya_kalyanram / instagram)