Mirna Menon Photos: ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న నా సామిరంగ బ్యూటీ మిర్నా మీనన్!
RAMA | 26 Mar 2024 01:45 PM (IST)
1
రజనీకాంత్ జైలర్ మూవీలో కోడలిగా నటించింది మిర్నా మీనన్
2
తెలుగులోనూ అవకాశాలు అందుకున్న మిర్నా...ఆది సాయి కుమార్ ‘క్రేజీ ఫెలోస్’, అల్లరి నరేశ్ ’ఉగ్రం’లో లీడ్ రోల్స్ చేసింది.
3
రీసెంట్ గా వచ్చిన నా సామిరంగ సినిమాలో అల్లరి నరేష్ భార్యగా కనిపించింది
4
అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ మిర్నా కెరీర్ మలుపు తిప్పే ఛాన్స్ ఇప్పటివరకూ లేదు...
5
ప్రస్తుతానికి తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా తమిళంలో ఓ మూవీలో నటిస్తోంది మిర్నా
6
మిర్నా మీనన్ (Image Courtesy: mirnaaofficial / instagram)
7
మిర్నా మీనన్ (Image Courtesy: mirnaaofficial / instagram)
8
మిర్నా మీనన్ (Image Courtesy: mirnaaofficial / instagram)
9
మిర్నా మీనన్ (Image Courtesy: mirnaaofficial / instagram)