Sreemukhi : శ్రీముఖి వరలక్ష్మీ వ్రతం స్పెషల్ లుక్.. బంగారు కళ్ల బుచ్చమ్మలాగా ఉంది కదూ
శ్రీముఖి గోల్డెన్ జ్యూవెలరీతో అందంగా ముస్తాబైంది. చూసేందుకు ట్రెడీషనల్గా, సింపుల్‌గా, అందంగా కనిపిస్తుంది.(Images Source : Instagram/Sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగ్రీన్ లెహంగాను, రెడ్ ఓణితో.. పట్టు జాకెట్‌తో పెయిర్ చేసింది. డ్రెస్‌కి తగ్గట్లు చేతులకు నిండుగా బ్యాంగిల్స్ వేసుకుంది.(Images Source : Instagram/Sreemukhi)
గాజులు, మెడకి, చెవులకు ఫెస్టివల్ వైబ్స్‌ని ఇచ్చే గోల్డెన్ జ్యూవెలరీ వేసుకుంది. ముఖానికి కుంకుమ బొట్టు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Sreemukhi)
నిండైన మస్కార, కాటుక కళ్లతో.. గ్లోయింగ్, మెరిసే మేకప్ లుక్‌లో శ్రీముఖి అందంగా కనిపించింది. రెడ్ లిప్ స్టిక్‌తో తన లుక్స్‌ని ఫైనల్ చేసింది.(Images Source : Instagram/Sreemukhi)
ఈ ఫోటోలు చూస్తే బంగారు కళ్ల బుచ్చమ్మో.. చంగావి చెప్ప లచ్చమ్మో సాంగ్ లిరిక్స్ యాప్ట్ అనిపిస్తుంది. ఈ ఫోటోలను శ్రీముఖి ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Sreemukhi)
శ్రీముఖి నటిగా కొన్ని సినిమాలు చేసింది. యాంకర్‌గా సక్సెస్ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తుంది. యూట్యూబ్‌లో మంచి ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది.(Images Source : Instagram/Sreemukhi)