Anchor Sreemukhi : డీప్‌నెక్ డ్రెస్‌లో ఘాటైన ఫోజులిచ్చిన శ్రీముఖి.. ఆమె అందానికి మనం ఇచ్చే వాల్యూ ఏంటండి?
యాంకర్ శ్రీముఖి ఓ షో కోసం అందంగా ముస్తాబై.. స్టన్నింగ్ ఫోటోషూట్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని స్టైలిష్‌గా ముస్తాబైంది. (Images Source : Instagram/Sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడీప్ నెక్ డ్రెస్‌లో దానికి తగ్గట్లు సన్నని గోల్డెన్ చైన్ వేసుకుని అందంగా కనిపిచింది. డ్రెస్‌కి తగ్గట్లు హెయిర్ స్టైల్‌ని సెట్ చేసుకుంది. (Images Source : Instagram/Sreemukhi)
మినిమల్ మేకప్ లుక్‌లో.. బ్లాక్ ఐషాడోతో అందంగా ముస్తాబైంది. డ్రెస్‌కి తగ్గట్లు ఫోటోలకు ఫోజులిచ్చింది శ్రీముఖి. (Images Source : Instagram/Sreemukhi)
స్టార్‌మాలో ప్రసారమవుతున్న షోకోసం శ్రీముఖి స్టైలిష్‌గా ముస్తాబైంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది శ్రీముఖి. (Images Source : Instagram/Sreemukhi)
ఈ ఫోటోలకు అభిమానులు సూపర్ స్టన్నింగ్ ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు హాట్ యాంకర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/Sreemukhi)
శ్రీముఖి యాంకర్‌గా కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకువెళ్తుంది. అలాగే తన యూట్యూబ్‌తో కూడా అభిమానులను అలరిస్తుంది.(Images Source : Instagram/Sreemukhi)