✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Anasuya Bharadwaj : విల్లులా వంగి ఫోటోలకు అదిరే ఫోజులిచ్చిన అనసూయ.. లేడి బాస్​లా హాట్​గా ఉందికదూ

Geddam Vijaya Madhuri   |  28 Jul 2024 09:39 AM (IST)
1

అనసూయ భరద్వాజ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. బ్లాక్ కో ఆర్డ్ సెట్​లో చాలా హాట్​గా కనిపించింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)

2

బ్లాక్ కలర్ డ్రెస్​ని.. గోల్డెన్ జ్యూవెలరీతో స్టైల్ చేసింది. చేతిలో హ్యాండ్ బ్యాగ్​ పెట్టుకుని.. ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)

3

హెయిర్​ని కర్ల్స్ చేసి.. తన లుక్​ని హైలైట్​ చేస్తూ.. స్టైలిష్​గా కనిపించింది అనసూయ. చీరలో ఎంత ట్రెడీషనల్​గా అనిపిస్తుందో.. ఈ డ్రెస్​లో అంత స్టైలిష్​గా కనిపించింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)

4

ఈ కోఆర్డ్ సెట్​ను బ్లాక్ కలర్ బెల్ట్​తో స్టైల్ చేసింది. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. అదిరే క్యాప్షన్​ను ఇచ్చింది అనసూయ.(Images Source : Instagram/Anasuya Bharadwaj)

5

o the women who are labelled.. Aggressive: Keep being assertive. Bossy: Keep on leading. Difficult: Keep telling the truth. Attention seeking: Keep taking up space. Awkward: Keep asking hard questions. Don’t shrink yourself to make the wrong kind happy. #BeYouStayYou . You are beautifully right that way. అంటూ ఫైరింగ్ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)

6

Kiraack Boys Khiladi Girls షో కోసం అనసూయ ఇంత హాట్​గా ముస్తాబైంది. ఈ షోలో ఆమె జడ్జీగా వ్యవహరిస్తుంది. శేఖర్ మాస్టర్​ కూడా జడ్జ్​గా వ్యవహరిస్తున్నారు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Anasuya Bharadwaj : విల్లులా వంగి ఫోటోలకు అదిరే ఫోజులిచ్చిన అనసూయ.. లేడి బాస్​లా హాట్​గా ఉందికదూ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.