Sreemukhi Latest Photos : ఆరెంజ్ డ్రెస్‌లో.. ఓ రేంజ్లో ఉన్న శ్రీముఖి
ABP Desam
Updated at:
16 Oct 2023 08:13 AM (IST)
1
శ్రీముఖి తాజాగా తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తెలుపు, కాషాయం రంగు ఔట్ఫిట్లో ఉన్న ఈ పిక్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
3
గాగ్రా టైప్ డ్రెస్‌కి గోల్డెన్ కలర్ ఒడ్డానం జత చేసింది ఈ భామ.
4
స్టోన్స్‌తో కూడిన భారీ ఇయర్ రింగ్స్‌ను పెయిర్ చేసింది.
5
ఎన్ ఎస్ డిజైనర్ స్టూడియోస్ రూపొందించిన ఈ డ్రెస్‌లో అదిరే ఫోజులిచ్చింది.
6
యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
7
అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ తన ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది.
8
తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్‌లో నటించి మెప్పించింది.
9
యూట్యాబ్ వీడియోలతో ఫ్యాన్స్‌కి మరింత చేరువైంది.
10
సోషల్ మీడియాల చురుకుగా ఉంటూ.. ఫ్యాన్స్‌కు తన అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది.