ఏంటి ప్రీతి ఇది - షాలిని పాండే కొత్త లుక్‌తో ఫ్యాన్స్ షాక్!
ABP Desam
Updated at:
16 Oct 2023 03:15 PM (IST)
1
షాలిని పాండే తన కొత్త ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందులో ఆమె చాలా చిక్కిపోయి కనిపిస్తున్నారు.
3
ఈ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
4
తిరిగి ‘అర్జున్ రెడ్డి’లో ప్రీతి లుక్ కావాలని కామెంట్స్‌లో కోరుతున్నారు.
5
‘అర్జున్ రెడ్డి’తోనే షాలిని పాండే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.
6
గతేడాది రణ్‌వీర్ సింగ్ సరసన ‘జయేషిబాయ్ జోర్దార్’ సినిమాలో కూడా నటించారు.