Sreemukhi : బుల్లిగౌన్‌లో లెదర్ బూట్లతో స్టైలిష్‌గా ముస్తాబైన శ్రీముఖి.. బుల్లితెర ఫ్యాషన్ ఐకాన్‌లా ఉంది కదూ
శ్రీముఖి తన లేటెస్ట్ లుక్స్‌లో చాలా ఫ్యాషన్‌బుల్‌గా కనిపించింది. తన లుక్‌కి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instargam/Sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్రౌన్, క్రీమ్ మిక్సింగ్‌లో వచ్చిన బుల్లి గౌను వేసుకుని శ్రీముఖి స్టైలిష్‌గా కనిపించింది. నడుము దగ్గర బ్రౌన్ కలర్ బెల్ట్ పెట్టుకుని.. పోని వేసిన హెయిర్‌ని జడగా అల్లి తన లుక్‌ని డిజైన్ చేసుకుంది. (Images Source : Instargam/Sreemukhi)
డార్క్ ఐషాడో, డార్క్ లిప్‌స్టిక్‌తో పాటు.. లెదర్ ట్రెండీ యాంకిల్ బూట్లు వేసుకుని ఫ్యాషన్ ఐకాన్‌గా కనిపించింది శ్రీముఖి. (Images Source : Instargam/Sreemukhi)
మెడలో బ్లాక్ చౌకర్, సింపుల్ చైన్ వేసుకుని.. బ్లాక్ స్టడ్స్‌తో తన లుక్‌ని ఫైనల్ చేసుకుంది శ్రీముఖి. ఈ లుక్‌లో ఫోటోలు దిగి.. 🤎✨ అంటూ ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instargam/Sreemukhi)
This look was amazing mam😍🤎💫 అంటూ ఆమె అభిమానులు కామెంట్లు, కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. మరొకరు అయితే.. How's ur face soo perfectly cute?? May I know @sreemukhi .. అంటూ బ్యూటీ సీక్రెట్స్ అడిగేస్తున్నారు. (Images Source : Instargam/Sreemukhi)
శ్రీముఖి జులాయి సినిమా నుంచి కెరీర్‌ను స్టార్ట్ చేసి.. పటాస్ షోతో యాంకర్‌గా మారింది. అనంతరం సినిమాలు, షోలు చేస్తూ.. సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది ఈ తెలుగు యాంకర్.(Images Source : Instargam/Sreemukhi)