Ariyana Glory : 'సెక్సీ లేడి ఆన్ ద ఫ్లోర్' అంటోన్న అరియానా గ్లోరి.. ఫైర్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్న నెటిజన్లు
బుల్లితెర యాంకర్, యాక్టర్ అరియానా గ్లోరి తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. షిమ్మర్, బాడీకాన్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించింది అరియానా.(Images Source : Instagram/Ariyana Glory)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appన్యూ ఇయర్ 2025లో భాగంగా ఓ ఈవెంట్‌కి హోస్ట్‌గా చేసింది అరియానా. వాటికి సంబంధించిన ఫోటోలను తాజాగా అరియానా ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Ariyana Glory)
“The more you praise and celebrate your life, the more there is in life to celebrate.”💕🙌🧿 అంటూ క్యాప్షన్‌తో ఫోటోలు షేర్ చేసింది.(Images Source : Instagram/Ariyana Glory)
సెక్సీ లేడీ ఆన్ ద ఫ్లోర్ అనే సాంగ్‌ని ఫోటోలకు జత చేసింది. ఈ ఫోటోలకు నెటిజన్లు ఫైర్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/Ariyana Glory)
యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి ఓవర్‌నైట్‌లో గుర్తింపు తెచ్చుకుంది అరియానా. అనంతరం బిగ్‌బాస్ హోజ్‌లోకి రెండుసార్లు వెళ్లి.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం పలు షోలు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/Ariyana Glory)