Anasuya Bharadwaj : బుగ్గలు పెంచిన అనసూయ.. కాక్టైల్ తాగుతూ క్యూట్ ఫోజులిచ్చిన బ్యూటీ

అనసూయ భరద్వాజ్ నైట్ పార్టీకి వెళ్లి అక్కడి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. చేతిలో కాక్టైల్ గ్లాస్ పెట్టుకుని.. తాగుతూ.. కనిపించింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
తన ఓల్డ్ హెయిర్ స్టైల్‌ని ఫాలో అవుతూ క్యాండిడ్ ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది అనసూయ. (Images Source : Instagram/Anasuya Bharadwaj)

In my “Be your own Happy place” era 🤞🏻💚🫠🍸 అంటూ క్యాప్షన్ ఇచ్చి.. ఫోటోలు షేర్ చేసింది. వీటికి ఆమె అభిమానులు లైక్‌లు కొడుతూ.. కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
ఓ అభిమాని బుగ్గలు బాగా పెంచావ్ అనసూయ అంటూ కాంప్లిమెంట్ ఇస్తున్నారు. So cute, బ్యూటీఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టి.. నటిగా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది అనసూయ. సినిమాల్లో కీలకపాత్రలు చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
తాజాగా విడుదలైన పుష్ప 2 సినిమాలో కూడా అనసూయ తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం మంచి స్క్రిప్ట్స్ గురించి ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)