Anasuya Bharadwaj Latest Photos : అందమే అనసూయగా మారి.. నీటిలో ఆడుకుంటుందా? లేటెస్ట్ ఫోటోల్లో క్యూట్‌గా ఉంది కదూ
అనసూయ వెకేషన్ ఫోటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజాగా నీళ్లలో ఆడుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనీళ్లల్లో ఆడుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఫ్యామిలీ మొత్తంతో కలిసి అనసూయ ఈ వెకేషన్‌కి వెళ్లింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
తన బర్త్‌డే సందర్భంగా ఈ వెకేషన్‌కి వెళ్లింది అనసూయ. 39 సంవత్సరాల ఈమె ఇప్పటికీ అందంలో అందరినీ బీట్ చేసింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
బ్లూ జీన్స్ షార్ట్ వేసుకుని.. బ్లూకలర్ షర్ట్ వేసుకుని నీటిలో దిగింది. హెయిర్ బన్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
ఫ్యామిలీతో కలిసి ఈ వెకేషన్లో అనసూయ పాల్గొంది. వారితో కలిసి నీటిలో ఆడుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
తాజాగా పుష్ప 2లో ఆమె లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాలో ఈమె క్యారెక్టర్ ప్రస్తుతం పుష్ప ఫ్యాన్స్‌కి టాపిక్‌గా మారింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)