Meenakshi Chaudhary Photos: అడవి మధ్యలో పుస్తకంతో అమ్మాయి అదిరిపోలా!
బుక్స్ చదవడం అంటే మీనాక్షి చౌదరికి చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు బుక్స్ చదువుతూ పిక్స్ షేర్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా మరోసారి బుక్స్ చదువుతున్న ఫొటోస్ షేస్ చేసిన బ్యూటీ...అడవి మధ్యలో పుస్తకంలో మీ అమ్మాయి అంటూ పోస్ట్ పెట్టింది.
ఇచ్చట వాహనములు నిలుపరాదు, ఖిలాడి, హిట్ 2 మూవీస్ లో నటించిన మీనాక్షి చౌదరి..రీసెంట్ గా గుంటూరుకారంలో మెరిసింది కానీ ఆ రోల్ పెద్దగా కలసి రాలేదు. పెద్దహీరో-త్రివిక్రమ్ దర్శకుడు అనే రీజన్ తప్ప మీనాక్షి ఆ క్యారెక్టర్లో ఎందుకు నటించిందో అనే కామెంట్స్ వినిపించాయి..
హర్యానాకు చెందిన మీనాక్షి ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. దానికన్నా ముందు కొన్ని ఆల్బమ్స్ లో చేసింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది..ఇప్పుడిప్పుడే కెరీర్లో బిజీ అవుతోంది
మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)