Ananya Nagalla : బతుకమ్మ లుక్స్‌లో అనన్య నాగళ్ల.. బాపు బొమ్మలా ఉందిగా
అనన్య నాగళ్ల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బతుకమ్మ కళ అంతా తన లుక్‌లోనే చూపించింది ఈ భామ. (Images Source : Instagram/Ananya Nagalla)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబతుకమ్మ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఈ భామ.. ట్రెడీషనల్ లుక్‌లో అందంగా కనిపించింది. లంగా ఓణిలో బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంది. (Images Source : Instagram/Ananya Nagalla)
లంగా ఓణికి తగ్గట్లు మెడలో చౌకర్, చెవులకు ఇయర్ రింగ్స్, తలపై పాపిడి బిళ్ల, చేతులకు గాజులు వేసుకుని అందంగా కనిపించింది అనన్య. (Images Source : Instagram/Ananya Nagalla)
జడ వేసుకుని కుంకుమ బొట్టుతో పండుక శోభనంత తనలో నింపుకుంది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. బతుకమ్మ 2024 అని క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Ananya Nagalla)
ఆమె ఫోటోలకు అభిమానులు అనన్య నాగళ్లను పొగడ్తలతో ముంచేస్తున్నారు. బాపుగారి బొమ్మలా ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Ananya Nagalla)