Krithi Shetty : కళ్లతో మెస్మరైజ్ చేస్తోన్న కృతి శెట్టి.. కిల్లర్ లుక్స్‌తో హాట్ ఫోజులిచ్చిన బేబమ్మ
కృతి శెట్టి సూపర్ స్టన్నింగ్ లుక్స్‌లో ఫోటోషూట్ చేసింది. కళ్లకు లెన్స్ పెట్టుకుని మరీ ఫోటోలకు ఫోజులిచ్చింది సుందరి.(Images Source : Instagram/Krithi Shetty )
స్టైలిష్ బాడీకాన్ అవుట్ ఫిట్‌లో బ్లాక్ లేడీలా ముస్తాబైంది కృతి శెట్టి. డ్రెస్‌కి తగ్గట్లు గోల్డెన్, బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చి చెప్పులు వేసుకుని ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Krithi Shetty )
హెవీ మేకప్ లుక్‌లో హెయిర్‌ని లీవ్ చేసి ఫోటోషూట్ చేసింది కృతి. కళ్లకు లెన్స్ పెట్టుకుని ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Krithi Shetty )
రెడ్ లిప్‌స్టిక్‌తో క్లిలర్ చూపులతో ఫోటోలకు హాట్ ఫోజులిచ్చిన బేబమ్మ.. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. Back to black for @elleindia beauty awards 🖤 అంటూ వాటికి క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Krithi Shetty )
ఈ ఫోటోలకు కొందరు మేకప్ ఎక్కువైందని కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు Those looks has my whole heart🖤👀 అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Images Source : Instagram/Krithi Shetty )
ఉప్పెన సినిమాలోని కృతిశెట్టి లుక్‌ని చూసినవాళ్లు.. ఇప్పుడు చూస్తే.. ఈమె నిజంగానే బేబమ్మేనా అనే డౌట్ కచ్చితంగా వస్తుంది. 21 ఏళ్ల ఈ భామ ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తూ అభిమానులు అలరిస్తోంది. (Images Source : Instagram/Krithi Shetty )