Jyothi Poorvaj : జగతి మేడమ్ హీరోయిన్ మెటీరియలే.. కొత్త సినిమాతో రాయల్ స్టేట్మెంట్ ఇస్తోన్న జ్యోతి పూర్వజ్
జ్యోతి పూర్వజ్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. పర్పుల్ శారీలో దానికి తగ్గ బ్లౌజ్ వేసుకుని.. అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది జ్యోతి పూర్వజ్. (Images Source : Instagram/Jyothi Poorvaj)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. A royal statement🦋👸 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. హెయిర్ లీవ్ చేసి.. పెద్ద ఝుంకాలతో జ్యోతి చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Jyothi Poorvaj)
గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జగతి మేడమ్.. ఇప్పుడు హీరోయిన్గా వెండితెర ప్రేక్షకులకు దగ్గరకానుంది. (Images Source : Instagram/Jyothi Poorvaj)
భర్త నిర్మతగా, దర్శకత్వం వహిస్తూ.. జ్యోతి పూర్వజ్ని హీరోయిన్గా సినిమా చేస్తున్నారు. దానికి సంబంధించిన విషయాలను వారి ఇన్‌స్టాగ్రామ్‌ల్లో షేర్ చేశారు. (Images Source : Instagram/Jyothi Poorvaj)
She will be the PROTECTOR in the future & A WARRIOR at present. All she needs is a HOPE to redefine a #Superhero 🦸 అంటూ స్టోరీలోని ఆమె పాత్ర గురించి రాసుకొచ్చారు.(Images Source : Instagram/Jyothi Poorvaj)
@jyothipoorvaaj as a female lead ®️ అని రాసి.. #SuperSHE అనే హ్యాష్ ట్యాగ్‌తో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. కిల్లర్ డ్రీమ్ గర్ల్ అనే పేరుతో పార్ట్ 1ని తీసుకొస్తున్నారు.(Images Source : Instagram/Jyothi Poorvaj)