Alia Bhatt :బ్లాక్ డ్రెస్ లో అలియా భట్ మెరుపుల్.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ వేడుకలో బీటౌన్ తారాగణం మొత్తం మెరిసింది. ఒకర్ని మించి మరొకరు వేడుకలో మెరిరిపోయారు. తన ఫొటోస్ షేర్ చేసింది అలియా భట్...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ అలియా భట్, రణ్బీర్ కపూర్ తోపాటు షహీన్ భట్, ఆదిత్య రాయ్ కపూర్ సహా కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా బ్లాక్ డ్రెస్ లో సందడి చేశారు.
యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ మూవీస్ లో భాగంగా లేడీ ప్రధాన స్పై మూవీ తెరకెక్కనుంది. ఇందులో అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈనెల 15న ముంబయిలో షూటింగ్ ప్రారంభమవుతుంది. తదుపరి షెడ్యూల్ కశ్మీర్ లో ప్లాన్ చేశారని టాక్. ఈ మూవీ భారత్-పాక్ ఘర్షణల బ్యాక్ డ్రాప్ లో కాకుండా దేశ అంతర్గత శత్రువులతో అలియా, శార్వరీలు తలపడనున్నారట. ఇందులో విలన్ గా బాబీ డియోల్ నటిస్తుండగా.. అనిల్ కపూర్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.
బ్రహ్మాస్త్రతో టాలీవుడ్ లో కొంత ఫాలోయింగ్ పెంచుకున్న అలియా భట్ ...RRR మూవీతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది.
అలియా భట్ ( Image Credit: Alia Bhatt /Instagram)
అలియా భట్ ( Image Credit: Alia Bhatt /Instagram)