✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Madhuri Dixit: అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ సంగీత్ వేడుక: భర్తతో కలిసి సందడి చేసిన అందాల తార మాధురీ దీక్షిత్

Anjibabu Chittimalla   |  06 Jul 2024 06:16 AM (IST)
1

వ్యాపార దిగ్గజం, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు పెళ్లి వేడుకులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెళ్లి సంబురాల్లో భాగంగా తాజాగా సంగీత్ వేడుక నిర్వహించారు.

2

ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలు సంగీత్ సెరిమనీలో తళుక్కున మెరిశారు.

3

ఈ నెల 12న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుక ఘనంగా జరగనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

4

పెళ్లి వేడుకలో భాగంగా నిర్వహించిన సంగీత్ సంబురాల్లో అందాల తార మాధురీ దీక్షిత్ పాల్గొన్నారు. ఆమె భర్త శ్రీరామ్ తో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.

5

ఈ సందర్భంగా మాధురీ ఫోటోలకు పోజులిచ్చారు. బంగారు వర్ణంలోని డిజైనర్ శారీలో చూపరులను ఆకట్టుకున్నారు మాధురీ దీక్షిత్.

6

వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందంతో అరిస్తుందంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Madhuri Dixit: అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ సంగీత్ వేడుక: భర్తతో కలిసి సందడి చేసిన అందాల తార మాధురీ దీక్షిత్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.