Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Aliaa Bhatt : వెట్ హెయిర్ గ్లిట్టరీ లుక్స్‌లో ఆలియా భట్.. LOreal Paris ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ డెబ్యూట్ ఇచ్చిన హీరోయిన్
LOreal Paris ఫ్యాషన్ వీక్ అట్టహాసంగా జరిగింది. మోడల్స్‌తో పాటు పలువురు హీరోయిన్స్ కూడా ఈ ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నారు. (Images Source : Instagram/LOreal Paris)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవెట్ హెయిర్, గ్లిట్టరీ ఐస్‌తో ఆలియా కూడా తన డెబ్యూట్ ఇచ్చేసింది. LOreal Paris ఫ్యాషన్ వీక్‌లో ఆలియాకి ఇదే ఫస్ట్ ర్యాంప్ వాక్. (Images Source : Instagram/LOreal Paris)
మెటాలిక్ సిల్వర్ బస్టియర్ (టాప్)తో, బ్లాక్ ప్లేర్డ్ ప్యాంట్ వేసుకుని ర్యాంప్ వాక్ చేసింది ఆలియా. బ్లాక్ హై హీల్స్‌తో మెరిసే మేకప్ లుక్‌లో ఆలియా స్టైలిష్‌గా కనిపించింది. (Images Source : Instagram/LOreal Paris)
మినిమల్ జ్యూవెలరీ పెట్టుకుంది. చేతులకు రింగ్స్, చెవులకు సిల్వర్ బిగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని అలరించింది ఆలియా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. (Images Source : Instagram/LOreal Paris)
ఆలియా ఫ్యాషన్ ప్రియుల హృదయాలను తన లుక్స్‌తో కొల్లగొట్టింది. కేవలం L’Oréal Paris మాత్రమే కాకుండా అందరూ She is Worth it అంటున్నారు. (Images Source : Instagram/LOreal Paris)
అమెరికన్ నటి Andie MacDowellతో కలిసి ఆలియా భట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలను ప్రముఖ సంస్థలు, ఆమె ఫ్యాన్స్ వీటిని తెగ షేర్ చేస్తున్నారు. (Images Source : Instagram/LOreal Paris)