Sai Pallavi Photos: ''నీలి రంగు చీరలోన చందమామ నీవే జాణ''
(Courtesy : Instagram) 'ఫిదా' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన సాయిపల్లవి తన నేచురల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Courtesy : Instagram) తన క్యూట్ లుక్స్ కి యూత్ ఫిదా అయిపోయింది.
(Courtesy : Instagram) ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీ నటిగా మారింది.
(Courtesy : Instagram) తనకు సమయం దొరికినప్పుడల్లా.. ఫ్యామిలీతో కలిసి సమయం గడుపుతుంది.
(Courtesy : Instagram) తన పేరెంట్స్, కజిన్స్ తో కలిసి టైమ్ స్పెండ్ చేస్తూ.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
(Courtesy : Instagram) తాజాగా సాయిపల్లవి తన తాతయ్య 85వ పుట్టినరోజు వేడుకల్లో సంప్రదాయ చీరకట్టులో కనిపించి తన అందంతో ఆకట్టుకుంటుంది.
(Courtesy : Instagram) నీలి రంగు చీరకట్టి తన తాతయ్య, బామ్మలతో కలిసి తీసుకున్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
(Courtesy : Instagram) ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు సాయిపల్లవి అందాన్ని పొగుడుతూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.