Rashmika Mandanna: పెట్స్ తో రష్మిక ఆటలు- చూస్తే ఎంత మద్దొస్తున్నాయో!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు పెంపుడు జంతువుల పట్ల మక్కువ ఎక్కువ. Photo Credit: Rashmika Mandanna/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటైమ్ దొరికితే చాలు తన పెట్స్ తో జాలీగా గడుపుతుంది. Photo Credit: Rashmika Mandanna/Instagram
ఆమె దగ్గర పెట్ డాగ్స్ తో పాటు క్యాట్స్ కూడా ఉన్నాయి. Photo Credit: Rashmika Mandanna/Instagram
ఇంట్లో పెట్స్ తో ఆటుకోవడంతో పాటు ఒక్కోసారి బయటకు కూడా తీసుకెళ్తుంది. Photo Credit: Rashmika Mandanna/Instagram
పొద్దున్నే లేవగానే పెట్స్ డాగ్స్ తో సరదాగా గడుపుతుంది. Photo Credit: Rashmika Mandanna/Instagram
పెట్స్ తో నేల మీద పడుకుని ఎంజాయ్ చేస్తుంది. Photo Credit: Rashmika Mandanna/Instagram
అప్పుడప్పుడు సినిమా షూటింగ్స్ కూడా పెట్స్ ను తీసుకెళ్తుంది. Photo Credit: Rashmika Mandanna/Instagram
ప్రయాణాల్లోనూ తన వెంట పెట్స్ ను తీసుకెళ్తుంది. Photo Credit: Rashmika Mandanna/Instagram