Anchor Manjusha: యాంకర్ మంజుష లేటెస్ట్ లుక్ - బ్లాక్ అండ్ ఎల్లోలో వావ్ అనిపిస్తున్న హాట్ యాంకర్
Anchor Manjusha Latest Photos: యాంకర్ మంజుష గురించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటాలీవుడ్ టాప్ యాంకర్లో ఆమె ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ రాఖీ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది.
చేసింది ఒక్కసినిమానే అయినా తన నటనతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఎన్టీఆర్‌కి చెల్లెలుగా నటించింది.
ఆ తరువాత పలు చిత్రాల్లో సహానటి రోల్స్ చేసిన మంజుష మెల్లిమెల్లిగా సినిమాలు తగ్గించింది.
ఇక ఆఫర్ లేకపోవడంతో యాంకర్‌గా సెటిలైపోయింది. మూవీ ఈవెంట్స్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామరస్ ఫోటోలు షేర్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ యాంకరమ్మ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఎల్లో ష్కర్ట్, బ్లాక్ టాప్‌లో మెస్మరైజ్ చేసింది.
ఈ ఫోటోలకు 'Shine brighter, smile wider. The world is yours to conquer' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.