Preity Zinta : కేన్స్ లుక్స్‌లో మెస్మరైజ్ ప్రీతి జింటా.. ఈమెకు 50 ఏళ్లంటే నమ్మడం కష్టమే
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా ఇప్పటికీ తన గ్లామ్‌తో అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. తాజాగా ఆమె కేన్స్ లుక్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.(Images Source : Instagram/Preity Zinta)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహీరోయిన్గా సినిమాలకు దూరం అయినా.. ఫోటోషూట్లతో, క్రికెట్‌తో అభిమానులకు దగ్గరగానే ఉంది ప్రీతి. తాజాగా ఈ భామ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరైంది.(Images Source : Instagram/Preity Zinta)
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వైట్ కలర్ డ్రెస్‌లో హాజరైంది ప్రీతి. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Oh Cannes so happy to be back ❤️ #cannes2024 #cannesfilmfestival #ting ❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Preity Zinta)
బాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసి.. హిట్స్ కొట్టింది ప్రీతి. తన చార్మ్‌తో సినిమాలకు మంచి ప్లస్ పాయింట్ అయింది. నటనతో కూడా ఎందరో అభిమానులను సంపాదించుకుంది. (Images Source : Instagram/Preity Zinta)
తెలుగులో కూడా ప్రీతిజింటాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయినా అవి ఆమెకు మంచి గుర్తింపును తెచ్చాయి. రాజకుమారుడు, ప్రేమంటే ఇదేరా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.(Images Source : Instagram/Preity Zinta)
కేవలం సినిమాలతోనే కాదు.. క్రికెట్ అభిమానులకు కూడా ప్రీతిజింటా బాగా తెలుసు. ఐపీఎల్లో ఓ క్రికెట్ టీమ్‌ని రన్ చేస్తుంది ప్రీతి. (Images Source : Instagram/Preity Zinta)