Priyanka Jawalkkar Saree Photos: చీరకట్టులో ప్రియాంక జవాల్కర్ అందాలు.. ఫోటోలు చూస్తే పడిపోతారు
ABP Desam | 07 Aug 2021 07:22 PM (IST)
1
‘ట్యాక్సీవాలా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.. ప్రియాంక జవాల్కర్.
2
తెలుగు అమ్మాయి కావడంతో.. అందులో ఆమె హావభావాలతో ప్రేక్షకులను ఫిదా చేయడంతో తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
3
ఈ భామ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాలో నటించింది. సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.
4
‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ లో తన షూటింగ్ పూర్తయ్యాక...ఈ సినిమాలో ‘సింధు’గా తన ప్రయాణం ముగిసిందిని ఇన్ స్టాలో పోస్టు చేసింది.
5
సినిమాను ప్రేమించే ప్రతీ ఒక్కరూ దయచేసి ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాను థియేటర్లలో చూడాలని కోరింది.