కొంటె చూపుతో కవ్విస్తోన్న కృతి శెట్టి
ABP Desam
Updated at:
18 Jun 2023 09:51 PM (IST)
1
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది కృతి శెట్టి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ మూవీతో మంచి హిట్ అందుకుంది.
3
తర్వాత అవకాశాలు వెల్లువెత్తాయి.
4
తెలుగుతో పాటు తమిళ్, హిందీ సినిమాల్లో కూడా నటించిందీ బ్యూటీ.
5
ప్రస్తుతం టోవినో థామస్ తో మలయాళ సినిమా చేస్తుంది.
6
సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ ఉంటుంది.
7
లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.