Anchor Sreemukhi: స్టైలిష్ లుక్ లో శ్రీముఖి- గ్లామర్ మెరుపులతో మెస్మరైజ్
ABP Desam | 18 Jun 2023 03:22 PM (IST)

Photo Credit: Sreemukhi/Instagram
1
బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి హంగామా మామూలుగా ఉండదు.Photo Credit: Sreemukhi/ instagram
2
తన చలాకీ తనంతో షోలకు మంచి జోష్ తీసుకొస్తోంది.Photo Credit: Sreemukhi/ instagram
3
పలు ఛానెల్స్ లో యాంకర్ గా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.Photo Credit: Sreemukhi/ instagram
4
అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తోంది.Photo Credit: Sreemukhi/ instagram
5
సోషల్ మీడియాలోనూ మస్త్ యాక్టివ్ గా ఉంటుంది.Photo Credit: Sreemukhi/ instagram
6
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్ నెట్టింట షేర్ చేస్తుంది.Photo Credit: Sreemukhi/ instagram
7
తాజాగా వైట్, లైట్ బ్లూ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది.Photo Credit: Sreemukhi/ instagram
8
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Sreemukhi/ instagram