Ketika Sharma : పొట్టి గౌన్‌లో హాట్ ఫోజులిచ్చిన కేతిక శర్మ.. ఆమె అందాలు చూస్తే కుర్రకారును ఆపతరమా?
కేతిక శర్మకు హీరోయిన్గా కంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే క్రేజ్ ఎక్కువ. ఆమె షేర్ చేసే ఫోటోలకు సపరేట్ ఫ్యాన్ డమ్ ఉంది. (Images Source : Instagram/Ketika Sharma)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతన ఘాటైన ఫోటోషూట్లతో కుర్రకారును మెప్పిస్తూ ఉంటుంది ఈ రొమాంటిక్ బ్యూటీ. ఈ భామ తాజాగా షార్ట్ గౌన్ వేసుకుని ఫోటోలు దిగి.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Ketika Sharma)
అబ్స్ట్రాక్ట్ ఫోటోషూట్ చేసి.. వాటికి షేర్ చేస్తూ.. so #artsy 💙 #issavibe #love #for #abstract #shots అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ భామ. (Images Source : Instagram/Ketika Sharma)
Hotttttttyttyyyyyyyy🔥🔥🔥🔥 అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఫైర్ ఎమోజీలు, లవ్ ఎమోజీలను షేర్ చేస్తూ.. ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. (Images Source : Instagram/Ketika Sharma)
రొమాంటిక్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ. మ్యూజికల్‌గా మంచి హిట్‌ని అందుకుంది ఈ సినిమా. ఈ అందం, నటనకు చాలామంది ఫిదా అయ్యారు. (Images Source : Instagram/Ketika Sharma)
అనంతరం తెలుగులో పలు సినిమాలు చేసింది కానీ.. సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఫోటోషూట్లు చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులను మెప్పిస్తుంది. (Images Source : Instagram/Ketika Sharma)