Anasuya Bharadwaj: అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
Anasuya Saree Blouse Designs: అస్సలు తగ్గేదే లే... 'పుష్ప 2: ది రూల్'లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్. అందం విషయంలో అనసూయ భరద్వాజ్ గురించి చెప్పాలంటే... ఆ మాట సరిపోతుంది ఏమో!? (Image Courtesy: itsme_anasuya / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'పుష్ప 2: ది రూల్'లో స్టార్ యాంకర్, యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ నటించిన సంగతి తెలిసిందే. అనసూయ చీరలో సూపర్ ఉన్నారని ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
బ్యాక్ లెస్ బ్లౌజ్, డిఫరెంట్ శారీ డిజైన్... ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: itsme_anasuya / Instagram)
శారీలు కట్టడంలో అనసూయది సపరేట్ స్టైల్. ప్రతిసారి కొత్త కొత్త తరహాలో ఆమె శారీలు కడుతూ ఉంటారు. 'పుష్ప 2' ప్రీ రిలీజ్ వేడుకలో ఆవిడ కొత్త స్టైల్ శారీ కట్టారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
ఆరు గజాల చీరలో అనసూయ అందాన్ని వర్ణిస్తూ అభిమానులు కవితలు రాస్తున్నారు. 'పుష్ప 2'లో ఆవిడ క్యారెక్టర్ మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. (Image Courtesy: itsme_anasuya / Instagram)
అనసూయ ఫోటోలతో పాటు మిగతా హీరోయిన్ల ఫోటో గ్యారీలకు, పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: itsme_anasuya / Instagram)