Bindu Madhavi Half Saree Pics : హలో, బ్యూటిఫుల్ బిందు మాధవి ఇదిగో - దేశీ అవతార్‌లో నేచురల్‌గా
తెలుగు సినిమా 'ఆవకాయ్ బిర్యానీ'తో ఆమె కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాలు చేశారు. 'బిగ్ బాస్' నాన్ స్టాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని చూస్తున్నారు. (Image courtesy - @bindu_madhavii/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగులో 'పిల్ల జమిందార్' సినిమా బిందు మాధవికి మంచి హిట్. 'ఆవకాయ్'లా ఆమె సంప్రదాయబద్ధంగా కనిపించగలరు. (Image courtesy - @bindu_madhavii/Instagram)
బిర్యానీలా మోడ్రన్ డ్రస్ లలోనూ బిందు మాధవి సందడి చేయగలరు. 'పిల్ల జమిందార్' కంటే ముందు 'బంపర్ ఆఫర్', 'ఓం శాంతి', 'రామ రామ కృష్ణ కృష్ణ' సినిమాలు చేశారు బిందు మాధవి. (Image courtesy - @bindu_madhavii/Instagram)
బిందు మాధవి కొత్త ఫోటోలు (Image courtesy - @bindu_madhavii/Instagram)