Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ ఎక్స్‌పోజింగ్ పీక్స్!
'టాక్సీవాలా' సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జవాల్కర్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా గడుపుతోంది. (Courtesy : Priyanka Jawalkar Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'తిమ్మరుసు', 'SR కల్యాణమండపం' వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.(Courtesy : Priyanka Jawalkar Instagram)
ఈ సినిమాల్లో ప్రియాంక కాస్త బొద్దుగా కనిపించిందనే విమర్శలు వినిపించాయి.(Courtesy : Priyanka Jawalkar Instagram)
ఈ సినిమాల్లో ఆమె బరువుపై కొన్ని డైలాగ్స్ కూడా వినిపించాయి. (Courtesy : Priyanka Jawalkar Instagram)
కానీ ఆ తరువాత బరువు తగ్గింది.(Courtesy : Priyanka Jawalkar Instagram)
తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. (Courtesy : Priyanka Jawalkar Instagram)
ప్రియాంక జవాల్కర్ ఫొటోలు (Courtesy : Priyanka Jawalkar Instagram)