మలయాళ కుట్టి ఓనమ్ వేడుకలు- పట్టు చీరలో ఎంత క్యూట్ గా ఉందో!
రింగుల జుట్టు ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఓనమ్ పండుగ ఘనంగా జరుపుకుంది. Photo Credit: Anupama Parameswaran/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగోధుమ వర్ణపు పట్టు అంచు చీరలో అందంగా ముస్తాబై కనిపించింది.Photo Credit: Anupama Parameswaran/Instagram
బంతిపూలను స్వయంగా కోసుకొచ్చి అమ్మవారికి సమర్పించింది. Photo Credit: Anupama Parameswaran/Instagram
తులసి కోట దగ్గర బంతిపూలు ఉంచి ప్రత్యేక పూజలు చేసింది. Photo Credit: Anupama Parameswaran/Instagram
ఇంట్లో పూలతో అందంగా ముగ్గులు వేసింది. Photo Credit: Anupama Parameswaran/Instagram
ఓనమ్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. Photo Credit: Anupama Parameswaran/Instagram
ఈ ఫోటోల్లో అనుపమ చూడచక్కగా కనిపించి ఆకట్టుకుంది.Photo Credit: Anupama Parameswaran/Instagram
రింగు రింగుల జుట్టుతో పట్టు అంచు శారీ కట్టుకొని మెరిసిపోతోంది. Photo Credit: Anupama Parameswaran/Instagram
నెటిజన్లు ఆమె ఫోటోలు చూసి ఫిదా అవుతున్నారు.Photo Credit: Anupama Parameswaran/Instagram
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Anupama Parameswaran/Instagram