Neha Shetty Photos: ఏంటిది రాధికా రెప్ప వేయనీయవా ఏంటి!
డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకుంది నేహా శెట్టి. ఈ సినిమాతో నేహా పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా బెదురులంక 2012 సినిమాతో వచ్చి సక్సెస్ అందుకుంది...ఇంకా రూల్స్ రంజన్ , గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో నటిస్తోంది
పూరీ తనయుడు ఆకాశ్ పూరీ నటించిన మెహబూబా సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన గల్లీ రౌడీ మూవీలో నటించింది. ఆ తర్వాత అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో చిన్న పాత్రలో నటించింది.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే నేహా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి
నేహా శెట్టి (Image credit: Instagram)
నేహా శెట్టి (Image credit: Instagram)
నేహా శెట్టి (Image credit: Instagram)
నేహా శెట్టి (Image credit: Instagram)