ABP  WhatsApp
✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Follow us :

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Aishwarya Rajesh Latest Photos : ఐశ్వర్య రాజేష్ స్టన్నింగ్ ఫోటోషూట్.. సూపర్ గ్లామర్​గా కనిపిస్తున్న బ్యూటీ

Aishwarya Rajesh Latest Photos : ఐశ్వర్య రాజేష్ స్టన్నింగ్ ఫోటోషూట్.. సూపర్ గ్లామర్​గా కనిపిస్తున్న బ్యూటీ

Geddam Vijaya Madhuri Updated at: 28 Apr 2024 04:26 PM (IST)
1

ఐశ్వర్య రాజేష్​ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది. బ్లాక్​ డ్రెస్​లో సూపర్​ స్టన్నింగ్​గా కనిపించింది హీరోయిన్. (Images Source : Instagram/aishwaryarajessh)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

హెయిర్ లీవ్ చేసి.. గోల్డెన్ మేకప్​లుక్​లో గ్లామర్​గా కనిపించింది ఐశ్వర్య. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది డస్కీ బ్యూటీ.(Images Source : Instagram/aishwaryarajessh)

3

గోల్డెన్ హవర్​లో ఫోటోషూట్​ చేసి వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది. Wearing black is a way of life అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/aishwaryarajessh)

4

ఐశ్వర్య రాజేష్ తమిళం నుంచి హీరోయిన్​గా కెరీర్​ను ప్రారంభించింది. చైల్డ్ యాక్టర్​గా తెలుగులో చేసింది కానీ.. హీరోయిన్​గా తమిళం నుంచే సినిమాలు చేసింది.(Images Source : Instagram/aishwaryarajessh)

5

తమిళంలో పలు సినిమాలు చేసిన తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో కూడా ఈ భామ నటించింది. (Images Source : Instagram/aishwaryarajessh)

6

ప్రస్తుతం తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఐశ్వర్య. తెలుగులో పలు స్క్రిప్ట్స్ వింటున్నట్లు తెలిపింది.(Images Source : Instagram/aishwaryarajessh)

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.