Deepthi Sunaina Latest Photos : కొత్తకారుకి పూజ చేయించిన దీప్తి సునయన.. చీరలో డ్రైవింగ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన బ్యూటీ
దీప్తి సునయన తన ఫోటోషూట్లతో అభిమానులకు కనులవిందు చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా క్యాండిడ్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది.(Images Source : Instagram/Deepthi Sunaina)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇటీవలె దీప్తి కొత్త కారు కొన్నది. దానికి పూజ చేయించేందుకు వెళ్లిన దీప్తి.. చీరలో అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/Deepthi Sunaina)
పూజ అనంతరం తన కొత్తకారును డ్రైవ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది సునయన. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
బ్లూ కలర్ కాటన్ శారీలో అందంగా ముస్తాబై.. ఫోటోలకు ఫోజులిచ్చింది. వీటిని పోస్ట్ చేస్తూ.. వేల ఆనందాలు సంచుల్లో నింపుకుందాం✨❤️ #deepthisunaina అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
దీప్తి సునయన టిక్‌టాక్ నుంచి సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించింది. అదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌లోకి వెళ్లింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
ప్రస్తుతం పలు సాంగ్స్ చేస్తూ.. బిజీగా ఉంటుంది. తన లైఫ్‌స్టైల్, వర్క్ అవుట్ వీడియోలు, ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది. (Images Source : Instagram/Deepthi Sunaina)