Aishwarya Rajesh: గ్లామర్ డోస్ పెంచిన తెలుగు బ్యూటీ- ఈ రేంజిలో ఐశ్వర్య రాజేష్ పోజులు ఎప్పుడూ చూసి ఉండరు!
Anjibabu Chittimalla
Updated at:
19 Jul 2024 08:13 PM (IST)
1
తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. Photo Credit: Aishwarya Rajesh/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. Photo Credit: Aishwarya Rajesh/Instagram
3
అనంతరం ‘వరల్డ్ ఫేమస్ లవర్‘, ‘టక్ జగదీష్‘ లాంటి సినిమాల్లో నటించింది. Photo Credit: Aishwarya Rajesh/Instagram
4
ఎప్పుడూ సంప్రదాయబద్దంగా కనిపించే ఐశ్వర్య రాజేష్ ఈ మధ్య గామర్ డోస్ పెంచుతోంది.Photo Credit: Aishwarya Rajesh/Instagram
5
ఆమె తాజా ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. Photo Credit: Aishwarya Rajesh/Instagram
6
ఐశ్వర్యా రాజేష్ ఇంతలా రెచ్చిపోయిందేంటి? అని కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Aishwarya Rajesh/Instagram