Shraddha Kapoor: ‘స్త్రీ 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసిన శ్రద్ధా కపూర్!
2018లో వచ్చిన హిట్ మూవీ ‘స్త్రీ’కి సీక్వెల్‌గా వస్తోంది ‘స్త్రీ 2’ వస్తోంది. రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది తమన్నా.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న శ్రద్ధను...పెళ్లి గురించి క్వశ్చన్ చేశారు జర్నలిస్టులు. మూవీలో క్యారెక్టర్ ని ఉద్దేశించి స్త్రీ తనకు ఇష్టం ఉన్నప్పుడు పెళ్లిచేసుకుంటుందని తెలివిగా రిప్లై ఇచ్చింది శ్రద్ధా కపూర్
స్క్రీన్ రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్ రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ రిలేషన్లో ఉంది. ఈ మధ్య తనతో కలసి దిగిన సెల్ఫీ పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. ‘తూ ఝూఠీ మై మక్కార్’ మూవీ టైమ్ లో ఇద్దరి మధ్యా పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని టాక్. త్వరలో పెళ్లిచేసుకుంటారని టాక్...
శ్రద్ధా కపూర్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/shraddhakapoor)
శ్రద్ధా కపూర్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/shraddhakapoor)
శ్రద్ధా కపూర్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/shraddhakapoor)