Huma Qureshi: హ్యూమా... అంత అందమా? నువ్వలా ఫోజులు ఇస్తే యూత్ ఏమైపోవాలమ్మా?
హాయ్ రే హ్యూమా... అంత అందమా? అనుకోక తప్పదు ఎవరైనా! బికినీ లాంటి డ్రస్సులో అంత అందంగా కనిపించడం కేవలం ఆమెకు మాత్రమే సాధ్యం ఏమో!?స్కిన్ షోతో కాకుండా ఎక్స్‌ప్రెషన్‌తో మెస్మరైజ్ చేయడం ఆవిడ స్టైల్. (Image Courtesy: iamhumaq/ Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రజెంట్ హ్యూమా ఖురేషి ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్నారు. అక్కడ ఓ రిసార్టులో ఆమె సేద తీరుతున్నారు. అక్కడ నుంచి ఆవిడ ఈ ఫోటోలు షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడు హ్యూమా కొత్త ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: iamhumaq/ Instagram)
బాలీవుడ్ హీరోయిన్లలో హ్యూమా ఖురేషి డిఫరెంట్ అని చెప్పాలి. అక్కడ స్టార్ హీరోయిన్లు అందరూ సైజ్ జీరో మైంటైన్ చేయడం కోసం ట్రై చేస్తే... హ్యూమా ఎప్పుడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. డబుల్ ఎక్స్ఎల్ బాడీతో ఆడియన్స్ మనసు దోచుకుంది. అందుకు ఆమె నటన కూడా ఓ కారణం అని చెప్పాలి. (Image Courtesy: iamhumaq/ Instagram)
ఇప్పుడు హ్యూమా ఖురేషి వయసు దగ్గర దగ్గరగా 40 ఏళ్లు. అంటే ఇప్పుడు 37 ఏళ్లు. మరొక మూడేళ్లు వస్తే 40 అవుతుంది కదా! అయితే ఆమెను చూస్తే అంత వయసు ఉన్నట్టు కనబడుతుందా? (Image Courtesy: iamhumaq/ Instagram)
తెలుగులో హ్యూమా ఖురేషి సినిమాలు ఏవీ చేయలేదు. కానీ, తమిళంలో చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన 'కాలా', అజిత్ 'వలిమై' చేశారు. అవి డబ్బింగ్ కావడంతో తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. (Image Courtesy: iamhumaq/ Instagram)
బాలీవుడ్ హీరోయిన్లతో పాటు సౌత్ హీరోయిన్స్ ఫోటో గ్యాలరీలు, మరిన్ని వార్తలకు ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: iamhumaq/ Instagram)