Natasa Stankovic Hardik Pandya: హార్థిక్, నటాషా స్టాంకోవిక్ విడాకులు.. వైరల్ అవుతున్న పాత ఫొటోస్!
కొన్ని వారాల ఊహాగానాల తర్వాత హార్థిక్ పాండ్యా - నటాసా స్టాంకోవిచ్ తాము విడిపోయినట్టు కన్ఫామ్ చేశారు. ఈ జంటకు పెళ్లై నాలుగేళ్లైంది..మూడేళ్ల కొడుకున్నాడు..పరస్పరం విడిపోవాలని కలిసి నిర్ణయించుకున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనటాషా...తన కుమారుడు అగస్త్యతో ముంబై నుంచి బయలుదేరి వెళ్లిన కొన్ని గంటల తర్వాత బ్రేకప్ ప్రకటన వచ్చేసింది. కొన్ని వారాల క్రితం ఇన్స్టాగ్రామ్లో నటాషా తన ఇంటిపేరు నుంచి పాండ్యాను తీసేసినప్పుడే నెటిజన్లకు డౌట్ వచ్చింది.. అదిప్పుడు కన్ఫామ్ అయింది
నటాషా- హార్థిక్ ఏమన్నారంటే...నాలుగేళ్లు కలసున్న తర్వాత ఇప్పుడు విడిపోవాలని ఇద్దరం కలసి నిర్ణయం తీసుకున్నాం. ఇది మా ఇద్దరకీ ప్రయోజనం చేకూర్చుతుందని నమ్ముతున్నాం..ఇది కఠినమైన నిర్ణయం...మూడేళ్ల కొడుకుకి తల్లిదండ్రులుగా కొనసాగుతాం అన్నారు..
హార్థిక్, నటాషా స్టాంకోవిక్ (Image credit: Instagram)
హార్థిక్, నటాషా స్టాంకోవిక్ (Image credit: Instagram)
హార్థిక్, నటాషా స్టాంకోవిక్ (Image credit: Instagram)
హార్థిక్, నటాషా స్టాంకోవిక్ (Image credit: Instagram)