Ira Khan-Nupur Shikhare Wedding: కూతురికి పెళ్లి చేసిన ఆమిర్ ఖాన్ - ఫోటోలు చూశారా?
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె ఇరా ఖాన్ ఓ ఇంటి కోడలు అయ్యింది. ఫిట్నెస్ కోచ్, బాయ్ ఫ్రెండ్ నుపుర్ శిఖరేను ఆమె పెళ్లి చేసుకున్నారు. ముంబైలోని తాజ్ ల్యాండ్స్ లో జరిగిన ఈ వివాహానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ పెళ్లికి ముఖేష్ అంబానీ, నీతా దంపతులు సైతం వచ్చారు. పెళ్లిలో ఇరా ఖాన్, నుపుర్ శిఖరే ఫోటోలు చూడండి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపెళ్లికి వచ్చే అతిథులు ఎటువంటి బహుమతులు తీసుకు రావద్దని ఇరా ఖాన్ ముందుగా తెలిపారు. 'మీ రాక మాకెంతో సంతోషం. మీ ఆశీర్వాదం మాకు బలం' అన్నట్లు సందేశం ఇచ్చారు.
బాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే అంగరంగ వైభవంగా ఉంటాయి. పెళ్లి కుమార్తె ధగధగ మెరిసిపోతారు. అందుకు భిన్నంగా ఇరా ఖాన్ సింపుల్ గా ఉన్నారు.
ఇరా ఖాన్, నుపుర్ శిఖరే పెళ్లి ఫోటోలు
ఇరా ఖాన్, నుపుర్ శిఖరే పెళ్లి ఫోటోలు
ఇరా ఖాన్, నుపుర్ శిఖరే పెళ్లి ఫోటోలు
ఇరా ఖాన్, నుపుర్ శిఖరే పెళ్లి ఫోటోలు