Lakshmi Manchu Photos : గ్లామర్ డోస్ పెంచిన మంచు లక్ష్మీ.. వాటర్ బేబీ అంటూ క్యాప్షన్
Geddam Vijaya Madhuri
Updated at:
03 Jan 2024 04:45 PM (IST)
1
ముంబైలో మంచు లక్ష్మీ గ్లామర్ షో విషయంలో ఎలాంటి రాజీ పడడం లేదు. తాజాగా సముద్రంలో ఫెర్రీ మీద వెళ్లిన ఈ భామ బికీనీలో ఫోటోలు దిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ గ్లామర్ ఫోటోలను మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. Let the sea do the talking here🌊 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
3
మంచు మోహన్‌బాబు కుమార్తెగా కెరీర్ ప్రారంభించిన లక్ష్మీ.. మొదట్లో టీవి యాంకర్‌గా చేసింది. తర్వాత సినిమాల్లో నటన మొదలు పెట్టింది.
4
తెలుగులో పలు సినిమాల్లో నటిస్తూ.. నటిగా మంచిగానే గుర్తింపు తెచ్చుకుంది. కానీ గతేడాది ముంబైకి మకాం మార్చింది.
5
ముంబై వెళ్లినప్పటినుంచి మంచు లక్ష్మీ గ్లామర్ షోను పెంచిందనే చెప్పాలి. వివిధ ఫోటోషూట్లు చేస్తూ వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది.
6
బాలీవుడ్లో అవకాశాల కోసమే అక్కడి కుమార్తెతో కలిసి మకాం మార్చింది.