హైదరాబాద్ చేరుకున్న హోంమంత్రి అమిత్‌షా- ఉజ్జయిని అమ్మవారికి ప్రత్యేక పూజలు
బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅమిత్‌షాకు ఘన స్వాగతం పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి
తెలంగాణలోని వివిధ కార్పొరేషన్లకు చెందిన 30 మంది కార్పొరేటర్లు సైతం అమిత్ షాతో భేటీ
అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకోనున్న అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డి
ఉజ్జయిని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్న అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డి
దాదాపు అరగంట పాటు అమ్మవారి ఆలయంలో గడపనున్న అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డి
ఈ ఉదయం ఉజ్జయిని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అమిత్‌షా ప్రత్యేక పూజలు

తర్వాత కార్యకర్త ఇంటికి వెళ్లి టీ తాగిన అమిత్‌షా