Punjab Election Result: 'లిటిల్ కేజ్రీవాల్' ఇప్పుడు భగవంత్ మాన్ వలె దుస్తుల్లో
మార్చి 10, 2022, గురువారం, జలంధర్ జిల్లాలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మద్దతుదారులు ఆధిక్యత చాటుకున్నారు. (PTI ఫోటో)
Download ABP Live App and Watch All Latest Videos
View In App117 అసెంబ్లీ స్థానాలకు గురువారం జరిగిన ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాల్లో ఆధిక్యం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. (PTI ఫోటో)
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజునఆమ్ ఆద్మీ పార్టీ (AAP)దిల్లీ పార్టీ కార్యాలయంలో పంజాబ్ CM భగవంత్ మాన్ వలె వేషధారణలో కనిపించిన బాలుడు(PTI ఫోటో)
2020లో దిల్లీ ఎన్నికల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ వేషధారణలో ‘లిటిల్ మఫ్లర్‌మ్యాన్’ అవయన్ తోమర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.(PTI ఫోటో)
మాల్వా, మఝా, దోబా మూడు ప్రాంతాలలో ఆప్‌కి స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. -ఆప్ విజయంతో పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.(PTI Photo)
పంజాబ్‌లో ఆప్ దెబ్బకు హేమాహేమీలు తుడిచిపెట్టుకుపోయారు.(PTI Photo)
ఆప్ ఆధిక్యంలో ఉందని తెలిసినప్పటి నుంచి సంబరాల్లో మునిగితేలిన కార్యకర్తలు(PTI ఫొటో)