ఓటు వేసిన రాజకీయ సినీ ప్రముఖులు- అంతా కదలి రావాలని పిలుపు
సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందులలోని బాకరాపురంలో పోలింగ్ స్టేషన్లో సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంగళగిరి నియోజకవర్గంలోని గాదె రామయ్య-సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, భువనేశ్వరి,
ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్లో ఉన్న గాదె రామయ్య-సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న లోకేష్, బ్రాహ్మణి
విశాఖలో ఓటు హక్కు వినియోగించుకున్న గంటా శ్రీనివాస్ దంపతులు
విజయవాడలో ఓటుహక్కు వినియోగించుకున్న దేవినేని అవినాష్
కుటుంబ సమేతంగా ఓటు వేసిన అనంత వెంకట్రామిరెడ్డి కుుటంబం
మహేంద్ర హిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న హైదరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవి లత
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రమేష్ దంపతులు
విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా
హైదరాబాద్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు వేసిన జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఫ్యామిలీ
ఫిల్మ్‌నగర్‌లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అల్లు అర్జున్ ఓటు వేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల రాజేందర్ కుటుంబం
ఓటు వేసేందుకు వస్తున్న వందేళ్ల వృద్దురాలు
వీల్ చైర్లో ఓటు వేసేందుకు వస్తున్న దివ్యాంగుడు