CM Jagan: శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం, రాజశ్యామల పూజ కోసం సంకల్పం చేసిన జగన్
విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్
రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన జగన్
రుద్ర హోమం పూర్ణాహుతికి సీఎం హాజరయ్యారు.
రాజశ్యామల పూజ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సంకల్పం చేయించిన వేద పండితులు.
తర్వాత సీఎం చేతులమీదుగా కలశ స్థాపన చేయించారు.
రాజశ్యామలాదేవి యాగంలో సీఎం జగన్‌తోపాటు మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
చతుర్వేద పారాయణం మధ్య హోమం కొనసాగింది.
విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాల సందర్శించిన జగన్
జగన్‌తో పూజలు చేయిస్తున్న వేదపండితులు
వేద పండిత సభలో పాల్గొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి
శారదాపీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ఉత్తీర్ణతా పత్రాలు, మెడల్స్ అందజేసిన సీఎం జగన్
పర్యటన పూర్తైన సందర్భంగా స్వరూపనదేంద్ర సరస్వతికి పాదాభివందనం చేస్తున్న సీఎం జగన్