Dimple Hayathi: డింపుల్ హయతి ఫొటోస్, హాట్నెస్ కి కేరాఫ్ అడ్రెస్
తెలుగమ్మాయి డింపుల్ హయతి కెరీర్ బిగినింగ్ లో ఒకట్రెండు సినిమాలు చేసినా నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు.
వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేష్' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తరువాత ఆమెకి స్పెషల్ సాంగ్స్ లో నటించే ఛాన్స్ లు వచ్చినా వదులుకుంది.
హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో రవితేజ 'ఖిలాడి' సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో మంచి బజ్ క్రియేట్ అయింది.
ఫిబ్రవరి 11న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది డింపుల్ హయతి.
ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. ఈ సినిమాలో ఆమె చాలా గ్లామరస్ గా కనిపించబోతుంది.
సినిమా ప్రమోషన్స్ లో కూడా అంతే హాట్ గా కనిపిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
డింపుల్ హయతి హాట్ ఫోటోలు
డింపుల్ హయతి హాట్ ఫోటోలు
డింపుల్ హయతి హాట్ ఫోటోలు
డింపుల్ హయతి హాట్ ఫోటోలు