Sonia Agarwal Photos: ‘7/జి బృందావన కాలనీ’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్ అవుతారు
కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరగములే అనే సాంగ్ వినగానే సోనియా అగర్వాల్ ని గుర్తుచేసుకుంటారంతా. 7/జి బృందావన కాలనీ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా, వరుస సినిమాల్లో నటించినా ఇప్పటికీ సోనియా అగర్వాల్ ని తలుచుకోగానే 7/జి బృందావన కాలనీ అంటారు. అనితగా ప్రేక్షకుల గుండెల్లో అంతలా నిలిచిపోయింది.
కొన్నేళ్ల క్రితం ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ ని పెళ్లిచేసుకున్న సోనియా కొన్ని విభేదాల వలన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి, అక్క పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సోనియా అగర్వాల్ కుర్ర హీరోయిన్లతో పోటీపడేలా ఫొటోస్ పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ లో అద్దం ముందు నిల్చుని పింక్ టాప్ లో , బ్యాక్ లుక్ లో హాట్ హాట్ గా కనిపిస్తోంది.
సోనియా అగర్వాల్ (image credit : Sonia Agarwal/Instagram)