తిరుమలలో శాస్త్రోక్తంగా రథసప్తమి వేడుకలు, కోవిడ్ - 19 నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా వాహనసేవలు
తిరుమలలో శాస్త్రోక్తంగా రథసప్తమి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమలలో శాస్త్రోక్తంగా రథసప్తమి
కోవిడ్ - 19 నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా వాహనసేవలు నిర్వహించారు.
సూర్య జయంతిని పురస్కరించుకొని మంగళవారంనాడు తిరుమలలో 'రథసప్తమి' ఉత్సవాన్ని టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించింది.
సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడు
కల్పవృక్ష వాహనంపై సప్తగిరీశుడి రాజసం
రథసప్తమి సందర్బంగా మంగళవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకుశ్రీ వేంకటేశ్వరస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా కల్పవృక్ష వాహనంపై అభయమిచ్చారు

రథసప్తమి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు.
మంగళవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై కటాక్షించారు.
హనుమంత వాహనంపై వేంకటాద్రిరామునిగా మలయప్పస్వామి
చిన్నశేష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం
గరుడ వాహనంపై సకలలోక రక్షకుడు
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనివాసుడు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై అనుగ్రహించారు.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనివాసుడు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై అనుగ్రహించారు.
శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా చక్రస్నానం
మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల నడుమ శ్రీవారి ఆలయంలో చక్రస్నానం ఏకాంతంగా జరిగింది.
మంగళవారం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల నడుమ శ్రీవారి ఆలయంలో చక్రస్నానం ఏకాంతంగా జరిగింది.