Avika Gor: అవికా గోర్ హాట్ ట్రీట్, ఫొటోలపై ఓ లుక్కేయండి
బుల్లితెరపై 'బాలిక వధు' సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది అవికా గోర్.(Photo Credit: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇదే సీరియల్ ను తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'గా డబ్ చేయగా.. మంచి క్రేజ్ వచ్చింది.(Photo Credit: Instagram)
దీంతో టాలీవుడ్ దర్శకనిర్మాతలు అవికా గోర్ ను హీరోయిన్ గా తీసుకోవడం మొదలుపెట్టారు.(Photo Credit: Instagram)
ఈ క్రమంలో ఆమె నటించిన 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.(Photo Credit: Instagram)
ఈ మధ్యకాలంలో ఆమెకి సరైన సక్సెస్ రాలేదు.(Photo Credit: Instagram)
మొన్నామధ్య ఈ బ్యూటీ నటించిన 'నెట్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.(Photo Credit: Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(Photo Credit: Instagram)
అవికా గోర్ లేటెస్ట్ ఫొటోలు. (Photo Credit: Instagram)